Friday, March 4, 2011

Friday, February 27, 2009

ఓ దేవా నతోడుగా నివుండుము

ఓ!దేవా నాతోడుగ నీవుండుమునీవుండుము నాతోడుగ!సాయంసంధ్య అతి త్వరగా సమీపించుచున్నదిదట్టమైన చీకట్లు ముసురుచున్నట్టివేళ,నీవుండుము నాతోడుగసహకారులు కృతకృత్యులుకాని వేళ సుఖాలెల్ల చెదిరిపోయెనిస్సహాయుల సహకారీ!,నాతోడుగ నీవుండుము!జీవితంపు కురుచ దినము శరవేగంతో చేరువ అగుచున్నది ఐహిక సుఖాలన్ని కనుమరుగౌతుండగ వాటి ఘనత మాయమయ్యె మార్పు,క్షయములు ఆవరించె నేజూడ మార్పులేని ఓ దేవా! నీవుండుము నాతోడుగ!క్షణికమైన నీ చూపు, జారుచున్న నీమాట నేకోరను నీశిష్యులతో చనువుగ,అరమరికలు అసలులేక, ఓర్మిగ వుండు రీతిగ ఓ ప్రభు!నా తోడుగ అట్లుండుము తాత్కాలపు నీ వునికిని నేగోరను, స్థిరముగ నుండుము నాతో రారాజుకు వలెను భయానకము కల్పించక రమ్ము నీవు,కరుణతొ మంచితనము మేళవించి నయమునున్న నీరెక్కలు అందరి కోర్కెలు మన్నించే సద్‌~ హృదయముతో ఛేదించును బాధలెల్ల పాపాత్ముల స్నేహితుడా! రమ్ము! నాతోడుగ నివసించుము తొలి యౌవనమున నను నవ్వించిన నీవుతలబిరుసుగ తిరుగుబాటు పెల్లుబకగ నడచిననాడైన, నిన్ను నేను విడిచినైన, నువ్వు నన్ను వీడలేదుచివర వరకు ఓ! ప్రభూ!నాతోనే వుండుమాగడుచుచున్న ప్రతి క్షణమునే కోరెద నీ యునికినిదుష్ట శక్తులనణచ నీకృప యొక్కటియె చాలునిను బోలు మార్గదర్శకుడు ఇంకెవడుగలడు నాకు?వెలుగు,చీకట్లలో నాతోడుగానుండు నీవునాదరినువుజేరి ఆశీస్సులు అందజేయ శత్రుభయమె లేదు నాకుకష్టములు భారము కానే కావు, కన్నీరు కఠినమసలు కాదులే మృత్యువు కాటు వెయ్యకానరాదు శ్మశానమా నీ విజయమెచటగలదు?నీవు నాతోడనుండ జయోత్సాహినై మెలగెదనందాకమూసుకుంటున్న నా కనుల ముందు నీసుదర్శనం నిలుపుమాఅంధకారమునుండి చెప్పుచు ఆకసమును చూపునాకుస్వర్గం వుదయం తెరిచింది, వ్యర్ధమైన భూ చాయలులు మాయమయ్యెబ్రతుకులోను చావులోను ఓ ప్రభూ నాతోడుగ నీవుండుమ
విధేయుడు జాబాలిముని.

Monday, June 18, 2007

Think about it

Today before you think of saying an unkind wordThink of someone who can't speak


Before you complain about the taste of your foodThink of someone who has nothing to eat



Before you complain about your husband or wifeThink of someone who's crying out to God for a companion


Today before you complain about lifeThink of someone who went too early to heaven


Before you complain about your childrenThink of someone who desires children but they're barren


Before you argue about your dirty house; someone didn't clean or sweepThink of the people who are living in the streets


Before whining about the distance you driveThink of someone who walks the same distance with their feet


And when you are tired and complain about your jobThink of the unemployed, the disabled and those who wished they had your job


But before you think of pointing the finger or condemning anotherRemember that not one of us are without sin and we all answer to one maker


And when depressing thoughts seem to get you downPut a smile on your face and thank God you're alive and still around

Beautiful day

Beautiful Day...


Every day can be a beautiful day.Just take a look around youand think about all of thewonderful things you have to be thankful for...the sunshine,roses,laughter,close friends,family,music,and beautiful dreams.The storm is neverhalf as bad as it seems.Don't let the rain ruin your day.When the dark clouds move injust smile,because the good timesare on the way.